JAYA JANARDANA KRISHNA LYRICS
Jaya janardana Krishna song Lyrics in Telugu---) జయ జనార్థనా కృష్ణా రాధికా పతే | జన విమోచనా కృష్ణా జన్మ మోచన || || జయ|| గరుడ వాహన కృష్ణా గోపికా పతే నయన మోహన కృష్ణా నీరజీక్షణ జయ జనార్థనా కృష్ణా రాధికా పతే జన విమోచనా కృష్ణా జన్మ మోచన || జయ|| సుజన బాంధవా కృష్ణా సుందరా కృతే మదన కోమల కృష్ణా మాధవా హరి వసుమతి పతి కృష్ణా వాసవానుజా వరగుణాకరా కృష్ణా వైష్ణవా కృతే సురుచినాకరా కృష్ణా శౌర్యవారిదే మురహరా విభో కృష్ణా ముక్తి దాయకా విమల పాలకా కృష్ణా వల్లభా పతే కమల లోచన కృష్ణా కామ్యదాయకా ...